న్యాయ కళాశాలలో లే మాన్ టు లా మాన్ అనే అంశంపై కలక్వియం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో లే మాన్ టు లా మాన్ అనే అంశంపై శుక్రవారం కాలోక్వియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా డా. టి. రఘు రామ్, రిజిస్ట్రార్ (రిటైర్డ్) హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, స్పెషల్ జడ్జ్ (రిటైర్డ్) ఫర్ ట్రయల్ ఆఫ్ సీబీఐ కేసెస్ హాజరయ్యారు. డా.టీ. రఘు రామ్ న్యాయ విద్యార్థులకు న్యాయ వృత్తిలో ఉన్న అవకాశాలు, న్యాయ వ్యవస్థలో ఉన్న బాధ్యతలు, న్యాయ విద్య యొక్క ప్రాముఖ్యత...