3 నుండి కళాశాలలు బంద్
ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయిందని, డబ్బులు రాని పక్షంలో కళాశాలలు నడపడం కష్టమని కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 3నుంచి అన్ని కళాశాలలను బందు పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ రిజిస్టర్ ఆచార్య యాదగిరిని, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత మూడు సంవత్సరాల నుండి ఫీజు...