ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు నడపలేం

. . . జిల్లా కలెక్టర్ కు ప్రైవేట్ కళాశాల యాజమాన్యల వినతి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చెయ్యకపోతే కాలేజీల నిర్వహణ తమతో కాదని కళాశాలల యాజమాన్యాలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు తో మొరపెట్టుకున్నారు. నిజామాబాద్  ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం జిల్లా కలెక్టర్ ను సోమవారం కలిసి తమ భాధలను చెప్పుకున్నారు. వేల మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తమకు ప్రభుత్వం...