తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల

. ఏర్పాటుకు సీఎం సుముఖంగా ఉన్నారు . ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారని, ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎంకు నివేదించారని ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల తో పాటు వర్సిటీ అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు...