అనుమతుల్లేకుండా కళాశాల బ్రాంచ్‌లు
. . . తక్షణమే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . . . ఆర్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ హిట్ల నరేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అదనపు బ్రాంచ్‌లను అనుమతులు లేకుండా నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని ఆర్ వై ఎఫ్ (రెవల్యూషనరీ యూత్ ఫ్రెండ్) జిల్లా కన్వీనర్ హిట్ల నరేష్ అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కి ఆర్ వై ఎఫ్...