పీడీఎస్యూ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్త డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల మూడు రోజుల బంద్ పిలుపులో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ కాలేజ్, నిశిత, నలంద, ఎస్ఎస్ఆర్, గౌతమి, కేర్, కళాశాలలు బంద్ చేయటం జరిగింది. మరి కొన్ని కళాశాలలు స్వచ్చందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ...