నాగిరెడ్డి పేట్ లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
మాల్ తుమ్మెద రైతు వేదిక వద్ద మొక్కలు నాటిన కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీలు బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలానికి మొదటిసారి వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం మండలంలో సుడిగాలి పర్యటన చేసి వెళ్లిపోయారు. ముందుగా మండలంలోని మాల్ తుమ్మెద రైతు వేదిక ఆవరణలో స్వచ్ఛదనం _ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, మాజీ ఇంచార్జ్ ఎంపీపీ...