డీఐపీసీ అధికారులతో కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, బతుకమ్మ : గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిఐపిసి యొక్క ఛైర్మన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డిఐపిసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ – ఐ పాస్ ఆన్లైన్ మొత్తం దరఖాస్తులు (1511) దానిలో (1462) పరిశీలన (1462) ఆమోదం పొందినవి , (205) వివిధ కారణాల వలన తిరస్కరించబడినవి. టీ – ప్రయిడ్ స్కీమ్ ఎస్సిపి కింద ఎజెండా అంశాలను చర్చించారు. దరఖాస్తులు మంజూరైన పెట్టుబడి రాయితీ రూ.8,93,203/- (ఎనిమిది లక్షల తొంబై మూడు వేళా రెండు...