బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ 

    .  . .  మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం   .  . . ఓ.పీ సేవలను మరింతగా పెంపొందించాలని ఆదేశం   బోధన్, బతుకమ్మ :    బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన...