బోధన్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

  . . . మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు నిధులు మంజూరు   . . . మెరుగైన సేవల ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని వెల్లడి   . . . హాస్పిటల్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష   . . . ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ అసంతృప్తి   . . . పారిశుధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం    బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్...