కాల్పోల్ తండాను సందర్శించిన కలెక్టర్
వైద్య శిబిరం ఆకస్మిక తనిఖీ పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం నిజామాబాద్, బతుకమ్మ : మోపాల్ మండలంలోని కాల్పోల్ తండాను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. తండాలో పలువురికి జ్వరాలు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలను, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి అధికారులను వివరాలు తెలుసుకున్నారు. జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ, పరిస్థితి అదుపు తప్పకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు...