కలెక్టర్ గారు.. మా పాఠశాల సమస్యలు పరిష్కరించండి
అదనపు తరగతి గదుల కోసం ఎన్నేండ్లు ఈ నిరీక్షణ..? ఒకే గదిలో ఐదు తరగతులు పలుమార్లు సమస్యను విన్నవించినప్పటికీ ఫలితం శూన్యం ఇంధల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలో గల గంగారాం తండాలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఓకే గధి లో ఐదు తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తేలిపారు. గతంలో పై ఉన్నతాధికారుల దృష్టికి,అలాగే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకున్న వారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్ ఏంటని విద్యార్థుల...