ఇందిరమ్మ ఇళ్ల పథకం, మున్సిపల్ అభివృద్ధి అంశాలపై కలెక్టర్ సమీక్ష
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బోధన్ సబ్ కలెక్టర్ తో కలిసి బోధన్ మున్సిపాలిటీలోని వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతి, అపరిష్కృత ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, వనమహోత్సవం నాట్లు కార్యక్రమం ,సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో కలెక్టర్ ,బోధన్ సబ్ కలెక్టర్ ,వార్డు అధికారులతో కలిసి వారి బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ, ప్రజలకు కలిగే లబ్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. క్షేత్ర...