మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
. . . కేర్ టేకర్ అనుచిత ప్రవర్తనపై విద్యార్థినులు, సిబ్బంది ఫిర్యాదు . . . విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్ లను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు....