ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
. . . పరీక్ష కేంద్రాల్లో లోపాలపై సంబంధిత అధికారులపై అసహనం బోధన్, బతుకమ్మ : బోధన్ లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజేత, ఉషోదయ, వికాస్ జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాలలో లోపాలను గమనించిన...