ఇందిరా మహిళా శక్తి భవనం పనులను పరిశీలించిన కలెక్టర్

  . . . జూన్ 2 లో పు భవనం సంబందిత శాఖకు అప్పగించాలి నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన సముదాయంను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. చివరి దశలో ఉన్న పనులను సైతం వేగవంతంగా పూర్తి చేయించాలని, జూన్ 2 లోపు భవన సముదాయాన్ని సంబంధిత శాఖ అధికారులకు...