జుక్కల్‌లో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలించిన కలెక్టర్ 

    . .  . స్వాగతం పలికిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్    జుక్కల్, బతుకమ్మ :    జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్”  పనులను శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్  పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ని ఆత్మీయంగా స్వాగతించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్కూల్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను కలెక్టర్  సమగ్రంగా పరిశీలించి, పనులను అత్యుత్తమ నాణ్యతతో,...