జన గణన స్వీయ నమోదు చేసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి

  . . . స్వీయ గణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జన గణన ప్రక్రియలో భాగంగా జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరేట్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జన గణన...