ఎన్యూమరేషన్ ఫారంను బీఎల్ఓ కు అందజేసిన కలెక్టర్
. . . ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ ఫారంలు అందించాలి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన ఎన్యూమరేషన్ ఫారంను బీ.ఎల్.ఓకు అందజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అయిన జూన్ 25వ తేదీన బీఎల్ఓ, సూపర్వైజర్ లు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ (నివాసానికి)కు వచ్చి రెండు ఎన్యూమరేషన్ ఫారంలను అందజేసి వెళ్ళారు....