మైనర్ బాలికతో పనులు చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

  . . . కళాశాల ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసు జారీ   . . . సదరు బాలికను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్ లను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. విద్యార్థినుల కోసం వండిన అన్నం, ఇతర ఆహార పదార్థాల...