పొగాకు వినియోగ నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

  . . . మెడికవర్ హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పొగాకు వినియోగ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రశాంత్ ప్రజలకు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై శనివారం అవగాహన కల్పించారు. పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ...