దోమల వ్యాప్తిని అరి కట్టెందుకు సమిష్టి కృషి అవసరం

. . . జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. శనివారం నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ బి. రాజశ్రీ జెండా ఊపి...