Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 6:44 pm Posted by : ramakrishna

టాక్లి గ్రామంలో సామూహిక మండల బిక్ష

 

కోటగిరి, బతుకమ్మ :

 

పోతంగల్ మండలం టాక్లి గ్రామంలో శనివారం హనుమాన్ స్వాముల సామూహిక మండల బిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు గురు స్వాములు వినాయక్ రావ్, తానాజీ, రాహుల్ లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోటగిరి, పోతంగల్, రుద్రూర్, బోధన్ మండలాలకు సంబందించిన హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మగరే పద్మావతి, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.