వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల పేరిట వసూళ్ళు?
. . . మెరిట్ జాబితాలో పేరు ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలి . . . వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి పేరిట దరఖాస్తుదారులకు ఫోన్లు . . . బాధితులే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నాడీఎంహెచ్ వో నిజామాబాద్, బతుకమ్మ : వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కొందరు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిని అని 9038108948 అనే నంబర్ తో అశోక్ అనే వ్యక్తి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి ఫోన్...