అవగాహన పేరిట వసూళ్లు..

ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద పైసల వసూళ్ల కు చెక్ పెట్టేది ఎవరు..? ఆర్టీఏ చెక్ పోస్ట్ లు ఎత్తివేసిన ఆగని వసూళ్లు అవగాహన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుపై వాహనాల నిలుపుదల సలబత్ పూర్ లో ఆగని వసూళ్లు   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్ధులలోని రవాణా శాఖ చెక్ పోస్టులలో వసూళ్ల పర్వం ఆగడం లేదు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రాంతాలలోని రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేస్తు ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా శాఖకు...