కలెక్షన్ ల కాలం

. స్కూళ్ల పర్మిషన్లు, గుర్తింపులో డిప్యూటీ డీఈవో పాత్ర ఏమిటో..? . లాగిన్ ప్రొవిజన్ లేకున్నా అన్నీ తానే అవుతున్న ఉప విద్యాధికారి . రాష్ర్టంలోని ఏ జిల్లాలో లేని నిబంధనల నిజామాబాద్ లో అమలు   నిజామాబాద్, బతుకమ్మ: విద్యా సంవత్సరం ముగింపు వచ్చేసిందంటే కలెక్షన్ ల కాలం మొదలైనట్టే అనే ఆరోపణలకు జిల్లా విద్యాశాఖ అధికారుల వ్యవహారశైలి బలాన్ని చేకూరుస్తోంది. ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభించేందుకు అనుమతులు, తాత్కాలిక గుర్తింపు కోసం జిల్లా విద్యాశాఖాధికారితోపాటు మండలాల విద్యాధికారులకు లాగిన్ ప్రొవిజన్ ఉన్న విషయం...