ఓటు చోర్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
రుద్రూర్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మెషిన్ రీడబుల్ ఓటరు జాబితాను ఫోటోలతో పాటు ప్రజల...