నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ అధికారులు నగరంలో సోమవారం దుకాణాలకు సంబంధించిన ఆస్తి పన్నులను వసూలు చేశారు. ఈ సందర్భంగా వినాయక నగర్‌లో గల బసప్ప కి సంబందించిన దుకాణాలు శుక్రవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఆ షాప్ సంబందించిన యజమాని రూ.93160 ఏడు దుకాణాలా ఆస్తిపన్నుసోమవారం చెల్లించారు. దీంతో ఆ దుకాణాల సీజ్ తొలగించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ జై కుమార్ , సూపరింటెండెంట్ రాకేష్ , ఆర్ఐ శ్రీనివాస్ వార్డు అధికారి మౌనిక పాల్గొన్నారు.