పోలీసుల పని తీరుపై ఫిర్యాదుదారుల అభిప్రాయాల సేకరణ

క్యూఆర్ కోడ్ ద్వారా  ఫీడ్ బ్యాక్  9 నుంచి అమలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు శాఖలో సంస్కరణల పర్వం కొనసాగుతుంది. ఇది వరకు పోలీసుల పనితీరుపై ఫిర్యాదుల పెట్టలను  తర్వాత  కాలంలో నేరుగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించిన విషయం తెల్సిందే. గతంలో పోలీస్ స్టేషన్ లలో జరుగుతున్న వ్యవహరాలను నేరుగా డీజీపీ, పోలీసు కమిషనర్ కార్యాలయాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేసిన ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఈసారి హైటెక్ పద్దతిని అవలంభించేందుకు సిద్దమైంది  పోలీసు...