నిజామాబాద్ జిల్లాలో 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
. . . రైతులకు 48 గంటల్లోపు బిల్లుల చెల్లింపులు . . . కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి బోదన్, బతుకమ్మ : జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.ఎడపల్లి మండలం ఠానాకలాన్, నవీపేట మండలం అభంగపట్నం గ్రామాలలో సహకార సంఘాలు, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న...