కమ్యూనిటీ కాంట్రాక్ట్ పేరుతో కలెక్షన్

సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో రూ.6 లక్షల వసూళ్ళు కెమెరాల ఏర్పాటుకు బడా వ్యాపారులపై ఒత్తిడి నగర శివారు పోలీస్ స్టేషన్ లో వసూల్ దందా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు శాఖ ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణకు కొత్త విధానాలను అవలంభిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖ కమ్యూనిటీ కాంటాక్ట్ పేరుతో స్థానిక స్టేషన్ పరిధిలోని ప్రజలతో మమేకమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాని పేరే కమ్యూనిటీ కాంట్రాక్ట్. పోలీసులు ప్రజలతో కలిసి నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతుంది....