ఏర్గట్ల బస్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్ లతో బస్టాండ్ కూడలి వద్ద ప్రజల అవసరాల నిమిత్తం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మీ శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు సంగిమ్ ఆనంద్, తునికి శ్రీకాంత్, రవి, కారు పాకల నవీన్,...