బట్టపూర్ లో చలి వేంద్రం ప్రారంభం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం బట్టపూర్ గ్రామం లో వెల్కటూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్ చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అటువైపు నుండి ప్రయాణం చేసే ప్రయాణికులు, ప్రజలు, స్థానికులు చలివేంద్రం ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు పోకల్కర్ గణేష్, తాళ్ళ అరవింద్, నీలిమ,...