సంక్షేమ హాస్టలల్లో విద్యార్థులపై చలి పంజా

రగ్గులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహలల్లో విద్యార్థులకు అందించే రగ్గులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పంపిణి చేయకపోవడంతో విద్యార్థులు చలి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన, అధికారులు మారిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పడం...