కాక్రోజ్…దేశ ద్రోహుల పార్టీ

  . . . నీట్ పేరుతో దేశ వ్యతిరేక కలాపాలు   . . . ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు   . . . రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాక్రోజ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహ కార్యకలాపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని నివాసం వద్ద అరాచకం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో...