భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బొగ్గుని వినియోగించాలి

  . . . బొగ్గు గ్యాసిఫికేషన్ దిశగా సింగరేణి ముందడుగుకు కేంద్ర సహకారం కోరిన డిప్యూటీ సీఎం   . . . కోల్ ఇండియా తరహాలో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సింగరేణి ఆసక్తి   . . . కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమావేశం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు...