బాన్సువాడ మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నిక
. . . అధికార కాంగ్రెస్ నుండి నలుగురు దరఖాస్తు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక దరఖాస్తు చివరి రోజు భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేసిన కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్, (ముజ్జు), కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, ఖమర్ సుల్తానా గౌస్ లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...