ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొన్న కోఆప్షన్ సభ్యులు
. . . కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని టీచర్ కాలనీ 13వ వార్డులో స్థానిక బి.ఎల్.ఏ ఏజెంట్లతో కలిసి కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, ఖామర్ సుల్తానా గౌస్ పాషా ఇంటింటి ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఓటరు వివరాలను పరిశీలిస్తూ, జాబితాలో...