మొక్కు తీర్చుకునేందుకే సీఎం పర్యటన

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఆకస్మిక  పర్యటనపై చర్చ జరుగుతోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసందే. అందులో భాగంగా రేవంత్ రెడ్డి మోపాల్ మండలంలో పర్యటించి ఇందూర్ తిరుమలను సందర్శించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వేంకటేశ్వర స్వామిని మొక్కినట్లు తెలిసింది. ఇందూరు తిరుమల నిర్మాణ  దాత దిల్ రాజుకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల...