ప్రభుత్వ పాఠశాలలపై సీఎం వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం

  . . . ప్రభుత్వ పాఠశాలలకు సీఎం నిధులను కేటాయించాలి   . . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదని, వాటిని నాలుగువేల పాఠశాలకు తగ్గిస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని, అప్రజాస్వామికమని పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. అందరికీ విద్యా...