సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిజన బంజారా గోర్ బోలి భాషను రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్లో చేర్చే బిల్లు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి మాట్లాడారు. సంవత్సరాల నుండి గిరిజన ,బంజారాల భాష అయిన గోర్ బోలికి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్య కల్పించాలని డిమాండ్ చేస్తున్న కూడా ఎవరు పట్టించుకోలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...