సీఎం వ్యాఖ్యలు అనుచితం

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 14523సుమారు రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పె న్షనర్లకు చెల్లించవలసిన అనేక రకాల బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనకు  గురౌతున్నారని తక్షణమే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న  బిల్లులన్నింటిని ప్రభుత్వం హామీ పడిన విధంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పి. శంతన్ విజ్ఞప్తి చేశారు.  నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డిటిఎఫ్ జిల్లా కమిటీ...