చేగుంటలో సీఎం జన్మదిన వేడుకలు
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట మండల కేంద్రం లో గల గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాల అమలు చేశారని తెలిపారు. రైతు రుణమాఫీ ,మహిళలకు ఉచిత...