పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్ నిధి

బతుకమ్మ, పిట్లం : పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్  సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్ర వారం పెద్ద  కొడప్ గల్  మండలం కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల  సిఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి పేదల వైద్యానికి   ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని పదిలక్షలరూపాయలు పెంచి బీద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి...