సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..
కమ్మర్ పల్లి, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు శనివారం లబ్ధిదారులకు అందజేశారు.కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అనిమేనా చిన్నులు రూ.59 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ కష్ట సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోరండ్ల సంజీవ్, మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాకేష్,నాయకులు...