సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

బతుకమ్మ, కమ్మర్ పల్లి: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సాయన్న రూ.44 వేలు,కేలవత్ జ్యోతి రూ.27 వేలు వేముల లత రూ.16 వేలు,నలిమెల పద్మ రూ.60 వేలు, నాయిని పూర్ణిమ రూ.8 వేలు,రేగురీ లక్ష్మీరాజం రూ.15 వేలు రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో...