కాటేపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో  శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి  సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు 36వేలు రూపాయలు,కాటేపల్లి తండా కు చెందిన బామన్ చోద బాయికి 12వేలు రూపాయలు చెక్కును అందజేసినట్లు ఆయన తెలిపారు.నిరుపేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉందని తెలిపారు.నిరుపేద రోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాలతో ఆర్థికంగా...