బీజేపీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని హంసన్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గుర్రపు రాజేశ్వర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.45 వేల విలువైన చెక్కును శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జ్ కులచారి దినేష్ కుమార్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. చెక్కును బీజేపీ నాయకులు బాధిత కుటుంబ...