సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందాల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన సున్నం నరేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ స్పందించి  సున్నం నరేష్ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద 60 వేల రూపాయల మంజూరు చేయించారు.పార్లమెంటు సభ్యులు  ధర్మపురి అరవింద్,జిల్లా అధ్యక్షులు,నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి కులచారి దినేష్ కుమార్ ఆదేశాలతో శుక్రవారం బాధిత కుటుంబానికి 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును పార్టీ మండల అధ్యక్షులు నూలం సత్యనారాయణ అందజేశారు. అనంతరం...