హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశాలపై కేంద్ర మంత్రితో సమావేశానికి సీఎం లేఖ
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. ఈ నెల 16న తాను రాసిన లేఖలో...